How to check Ekyc status online in mobile and pc

How to check Ekyc status online  in mobile and pc

E kyc అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
Ekyc స్టేటస్ మొబైల్ లో చూసుకోవచ్చా?
Ekyc online లో చెక్ చేసుకోగలమా?



మీరు క్రింద వీడియో చూసి మొత్తం ఎలా చేయాలి  తెలుసుకోవచ్చు. 




ఆంధ్రప్రదేశ్ లో గల ప్రజలు యొక్క ekyc స్టేటస్ ఆన్లైన్ లో మొబైల్లో లేదా కంప్యూటర్ లో మిరే చూసుకోవచ్చు. దానికోసం కావలసినవి మీ కుటుంబంలో ఎవరో ఒకరిది ఆధార్ నెంబర్ ఉంటే చాలు.
ఆధార్ నెంబర్ తో మీ కుటుంబంలో ఉన్న అందరి ekyc స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.. 



దానికోసం pulse survey data వెబ్సైట్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి search ఆప్షన్ ని క్లిక్ చేస్తే చాలు..
దాని లింక్ ను ఇక్కడ ఇస్తాను , మీరు ఆ లింక్ పై క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి.. 

Steps to check Ekyc status online:
  1. Open this link from here
  2. Enter your aadhar number
  3. Click search
  4. Then you will get full family data with my details and address and ration card numbers also..

Ekyc స్టేటస్ చూడటానికి ఏమి చేయాలి?
  1. ముందు ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లోకి వెళ్ళాలి
  2. మీ ఆధార్ నెంబర్ టైప్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి
  3. అక్కడ మీ డేటా మొత్తం కనిపిస్తుంది. 
  4. మీ కుటుంబంలో ఎవరికి ekyc అయ్యింది ఎవరికి అవ్వలేదు, అలాగే మీ అడ్రస్, మీ రేషన్ కార్డ్ నెంబర్ మొదలైన వివరాలు.


Post a Comment

0 Comments