ap grama ward sachivalayam halltickets download


Grama/ward Sachivalayam Exam Hall Tickets

september 1, 3, 4 తేదీల్లో పరీక్షలు ఉన్నవారు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి.. 




ఇక్కడ   showHallTicket  అని ఎంటర్ చేయండి.

Application Id : మీ అప్లికేషన్ ఐడి


DOB: పుట్టిన తేదీ 01/01/1990 




Note :  రెండవ బాక్స్ లో Application Id ఎంటర్ చేయాలి , OTPR కాదు.. 


ఎలా డౌన్లోడ్ చేయాలి : How to download 


  • మొదట బాక్స్ లో showHallTicket అని కరెక్ట్ గా  ఎంటర్ చేయండి 
  • రెండవ బాక్స్ లో మీ అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయండి. మూడవ బాక్స్ లో మీ DATE Of Birth ఎంటర్ చేయండి 
  • ఇప్పుడు సబ్మిట్ పై క్లిక్ చేయండి 
ఎవరికైనా AP  grama ward sachivalayam వెబ్సైటు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ అవకపోతే ఇక్కడ చేయండి. తప్పకుండా అవుతాయి..


Post a Comment

1 Comments

  1. brother,engineering assistant hallticket ravadam ladu...no detailes found animy vastudhi emi chayali

    ReplyDelete