Ekyc in Andhrapradesh || ekyc చేయకపోతే ఏమవుతుంది
Ekyc అనేది నిరంతర ప్రక్రియ, ekyc ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి ప్రత్యేక టైం అంటూ లేదు. Ekyc చేయకపోయినా మీకు సంక్షేమ పథకాలు ఏవీ ఆగిపోవు, అన్ని పథకాలు మీకు అందుతాయి. Ekyc చేయకపోతే రేషన్ కార్డులు ఆగిపోవు, రేషన్ కార్డులు కూడా పని చేస్తాయి. అవి ఆగిపోయాయి అన్నది తప్పుడు ప్రచారం. కావున మీరు ఈ విషయం పై అపోహ చెందవద్దు.


0 Comments