AP గ్రామ సచివాలయం పరీక్షలు పగడ్బందీగా ఏర్పాట్లు | దళారులను నమ్మి మోసపోకండి

AP గ్రామ సచివాలయం పరీక్షలు పగడ్బందీగా ఏర్పాట్లు | దళారులను నమ్మి మోసపోకండి 



  • ఉద్యోగలిస్తామని చెప్పి నమ్మించి మోసం చేసే కేటుగాళ్లపై ఉక్కుపాదం
  • రంగంలోకి దిగిన పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం
  • కోచింగ్ సెంటర్ల పై నిఘా
  • పరీక్షలకు ఆర్టీసి ప్రత్యేక ఏర్పాట్లు

Telugu-tech-hub

చాలామంది మోసగాళ్ళు సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతకు ఆశ చూపించి, భారీగా డబ్బు వసూలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. అలాంటి కేటుగాళ్ల ఆటలు కట్టించేందుకు ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు. దొరికితే ఇక అంతే జీవితం అంతా చిప్ప కూడే. 

Post a Comment

0 Comments