పాఠశాలల్లోనే ఆధార్ సేవలు | aadhar services in schools
విద్యార్థులకు ఆధార్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అన్ని పాఠశాలల్లో 15సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు, అప్డేట్ వంటి సేవలు అందుతాయి. ఇక నుంచి బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ, లైన్ లో నిల్చొని, పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్1 నుంచే సేవలు ప్రారంభం అవుతాయి. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.



0 Comments