AP గ్రామ వార్డు సచివాలయం పరీక్షల ప్రత్యేకం కరెంట్ అఫైర్స్
గ్రామ వార్డు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికి ఉపయోగపడే, అన్ని మెటీరియల్స్ ను మీకు అందించడం జరుగుతుంది. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ మరియు కరెంట్ అఫైర్స్ అన్నిటినీ మీకు అందించడం జరిగించి. అలాగే మోడల్ పేపర్స్ ని కూడా మీకు అందించడం జరిగించి. మీరు వాటి అన్నిటినీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి.
ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ ని అందిస్తున్నాను. ఇది సాక్షి పేపర్ లో ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. కనుక ఎవరు మిస్ అవకండి.
ఈ కరెంట్ అఫైర్స్ తో పాటుగా మనం అందించిన అన్ని నోడల్ పేపర్స్ ని ప్రిపేర్ అవ్వండి . టైం చాలా తక్కువ ఉంది. ఈ టైం లో ఎంత ఎక్కువ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది.
0 Comments