గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు

ఇక్కడ మీరు నవరత్నాలు లో గల YSR జల యజ్ఞం, పేదలందరికీ ఇల్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయాలపై
సమాచారం మరియు బిట్స్ పొందండి..



1.  నవరత్నాల ద్వారా కుటుంబానికి AP ప్రభుత్వం ఎంత లబ్ది చేకూర్చనుంది?
    1 లక్ష నుండి 5 లక్షల రూపాయల వరకు

2. AP ప్రభుత్వం ఆశా  వర్కర్ల జీతాలను ఎంత పెంచింది?
   రూ.3000 నుండి రూ.10000 కు పెంచింది.




3. అన్న కేంటిన్ పేరును ఏ విధంగా మార్చనున్నారు ??
     రాజన్న కేంటీన్

4. ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత శాతం ఇవ్వనున్నారు?
     100%

5. ఉన్నత విద్యను అభ్యసించి వాళ్లకు హాస్టల్ మరియు భోజన అలవెన్సు ఎంత ఇవ్వనున్నారు?
    20000

6. నవరత్నాలలో ఒకటైన పేదలకు ఇళ్ళు పథకం ద్వారా ఎన్ని ఇల్లు కట్టడానికి సంకల్పించారు?
    25లక్షల ఇల్లు

7. ప్రభుత్వం కట్టి ఇచ్చే ఇళ్లపై అవసరం అయితే ఎంత వడ్డీకి రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులతో మాట్లాడతామన్నారు?
     పావలా వడ్డీ కి

8. YSR జల యజ్ఞం పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి?
    రక్షిత మంచి నీరు / సాగు నీరు

9. జల యజ్ఞం లో భాగం గా మొదట ఏ ప్రాజెక్టులను చేయాలని సంకల్పించారు??
 పోలవరం, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవ, పురుషోత్తపట్నం, ఉత్తరాంధ్ర ప్రజలకు సుజల స్రవంతి.

10. హాస్టల్ మరియు భోజన అలవెన్సు ఎలా ఇస్తానని చెప్పారు??
      విద్యార్ధి యొక్క తల్లికి



ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి
practice interview https://play.google.com/store/apps/details?id=com.wGramavolunteersquestions_9211239

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ, YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం గురించి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్ https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-4.html

అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3_8.html

YSR చేయూత పథకం పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/ysr-2.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం పథకాలపై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

Post a Comment

0 Comments