గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు -(12-07-2019)
ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు
1. గ్రామ వాలంటిర్ అర్థం ఏమిటి ?
2.గ్రామ వాలంటిర్ ఎక్కడ పని చేస్తారు ?
3.గ్రామ వాలంటీర్ ప్రధాన విధి ఏమిటి ?
4.మీకు తెలిసిన ప్రభుత్వ పథకాలు చెప్పండి ?
5.గ్రామ వాలంటీర్ ఎన్ని కుటుంబాలు చూసుకోవాలి?
6.నవ రత్నాలు ఎన్ని ?
7.వై.యస్.జగన్ గారు మొదటి సంతకం దేని మీద చేశారు ?
8.వైస్సార్ పెన్షన్ కానుకలో ఎన్ని రకాలు పెన్షన్లు ఉన్నాయి?
9.వృద్యప పించన్లకు వయసు ఎంత ?
10.వైస్సార్ రైతు భరోసా ఎవరికీ ?
11. వైస్సార్ భరోసా ఎప్పుడు అమలు అవుతుంది?
12.ఫిజురియింబర్స్మెంట్ కింద అదనంగా వసతి మరియు భోజనం కోసం ఎంత ఇస్తారు ?
13. వైస్సార్ జలయజ్ఞం క్రింద ఏ ప్రాజెక్టు లు పూర్తి చేశారు ?
14.మద్యపానం ఎన్ని దశలలో చేస్తారు ?
15.వైద్యం ఖర్చు ఎంత దాటితే ఆరోగ్య శ్రీ క్రింద వర్తిసాయి?
16.అమ్మ ఒడి గురించి చెప్పండి?
17.అమ్మఒడిఎప్పుడునుంచి మొదలువుతుంది?
18.సన్న బియ్యం ఎప్పుడు నుంచి వస్తాయి ?
19.సన్న బియ్యం ఎన్ని కేజీల సంచులలో ప్యాకింగ్ చేస్తారు ?
20.సన్న బియ్యం ఎవరు డెలివరీ చేస్తారు ?
21.మీకు తెలిసిన గవర్నమెంట్ వెబ్సైట్స్ చెప్పండి ?
22.5 సంవత్సరాలలో ఎన్ని ఇళ్ళు ఇస్తారు ?
23.వ్యవసాయనికి కరెంట్ ఎన్ని గంటలు ఇస్తారు ?
24.మధ్యాహ్నం భోజనం పథకం పేరు చెప్పండి ?
25.డ్వాక్రా రుణాలు ఎప్పటి వరకు ఉన్నవి మాఫీ చేస్తారు ?
26.ఎన్ని విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు ?
27.కేంద్రం రైతులకు ఎంత పెట్టుబడి సాయం ఇస్తుంది ?
28.ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద ఏ వయసు రైతులు చేరవచ్చు ?
29. ఇటీవల కేంద్రం వరికి కింటల్ కు ఎంత పెంచారు ?
30. సచివాలయలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు ?
31. ఎంత మంది జనాభా ఉంటే ఒక సచివాలయంలో ఏర్పాటు చేస్తారు ?
32. గ్రామ/వార్డు వాలంటీర్ల లక్ష్యం ఏమిటి ?
ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి
practice interview https://play.google.com/store/apps/details?id=com.wGramavolunteersquestions_9211239
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ, YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం గురించి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్ https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html
ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-4.html
అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3_8.html
YSR చేయూత పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3.html
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/ysr-2.html
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం పథకాలపై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

0 Comments