ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు
1. ఆరోగ్య శ్రీ మొదటిసారి ఎవరి పేరు మీద ప్రారంభించారు?
రాజీవ్ గాంధీ
2. గత (టీడీపీ) ప్రభుత్వం ఈ పథకాన్ని ఏ విధంగా మార్పు చేశారు?
NTR వైద్య సేవ
3. ఇప్పుడు NTR వైద్య సేవను ఏ విధంగా మార్పు చేశారు?
YSR ఆరోగ్య శ్రీ
4. ఈ పథకం వర్తించాలంటే వార్షిక ఆదాయం ఎంత లోపు ఉండాలి?
5 లక్షలు దాటకూడదు
5. వైద్య ఖర్చులు ఎంత దాటితే ఈ పథకం వర్తిస్తుంది?
1000రూ. నుంచి
6. ఈ పథకం ద్వారా వైద్యం ఖర్చు పరిమితి ఎంత?
1000రూ. దాటితే ఎంత ఖర్చు అయినా సరే
7. ఆంధ్రప్రదేశ్ లో కాకుండా దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకుంటే ఈ పథకం వర్తిస్తుందా?
వర్తిస్తుంది
8. కిడ్నీ మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇచ్చే నెల పింఛను ఎంత?
10,000రూ.
9. AP ప్రభుత్వ హాస్పిటల్ నవీకరణ కొరకు ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చిన ఎన్ని రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు?
45రోజులు
10. AP ప్రభుత్వం కొత్తగా ఎన్ని 108 అంబులెన్స్ లను కొనాలని నిర్ణయం తీసుకుంది?
350
11. AP ప్రభుత్వం కొత్తగా ఎన్ని 104 లను కొనాలని నిర్ణయం తీసుకుంది?
650
ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి
practice interview https://play.google.com/store/apps/details?id=com.wGramavolunteersquestions_9211239
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ, YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం గురించి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్ https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html
ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-4.html
అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3_8.html
YSR చేయూత పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3.html
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/ysr-2.html
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం పథకాలపై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

0 Comments