అమ్మ ఒడి

నవరత్నాలు లో అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు



1.  అమ్మ ఒడి పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
     10 జూన్ 2019

2.  అమ్మ ఒడి పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?
      26 జనవరి 2020

3.   ఈ పథకం ఏ తరగతి వరకు వర్తిస్తుంది.
      10th మరియు ఇంటర్మీడియట్ వరకు




4.  ఈ పథకం వర్తించాలంటే ఏ రంగు రేషన్ కార్డ్ ఉండాలి?
       తెలుపు రంగు

5.   ఈ పథకం వర్తించాలంటే ఏ పాఠశాలల్లో లేదా ఏ కళాశాలల్లో చదవాలి?
     ప్రైవేట్ or గవర్నమెంట్

6.  ఈ పథకం ద్వారా ఎంత డబ్బు జమ చేస్తారు?
      ప్రతీ సంవత్సరం రూ.15000

7.  ఈ పథకం ద్వారా డబ్బు ను ఎవరి ఖాతా లో డబ్బు జమ చేస్తారు?
      విద్యార్థి యొక్క తల్లి ఖాతా లో జమ చేస్తారు

8.  ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి?
     అక్ష్యరాస్యత పెంచటం

9.  ఆంధ్రప్రదేశ్ లో నిరక్షరాస్యత శాతం ఎంత?
     33%

10. ఈ పథకం ద్వారా 15000రూ. ఎన్ని ధఫాలుగా జమ చేస్తారు?
   మొత్తం రూ.15000 ఒకేసారి చెల్లిస్తారు. జనవరి 26 న



ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి
practice interview https://play.google.com/store/apps/details?id=com.wGramavolunteersquestions_9211239

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ, YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం గురించి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్ https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-4.html

అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3_8.html

YSR చేయూత పథకం పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/ysr-2.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం పథకాలపై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

Post a Comment

0 Comments