Ap grama ward sachivalayam exam syllabus, gk topics

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగానికి నిర్వహించబోయే రాతపరీక్ష లో ఎక్కువగా జనరల్ నాలెడ్జికి సంబంచిన ప్రశ్నలు ఉంటాయి.

Get Rs.6000 scholorship for Girls , మహిళా విద్యార్థినులు ఉచితంగా Rs.6000 స్కాలర్షిప్ పొందండి 

Ap_grama_ward_sachivalayam_syllabus

రాత పరీక్ష : 150 మార్కులకు ఉంటుంది  

అందులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి
గ్రామ సచివాలయ పరీక్ష కు 75 మార్కులు
వార్డు సచివాలయ పరీక్షకు 50 మార్కులు


Ap_grama_ward_sachivalayam_syllabus



జనరల్ నాలెడ్జ్ 75/50 మార్కులు సిలబస్:

  • పంచాయతీ రాజ్ చట్టం & గ్రామీణాభివృద్ధి
  • ఆర్టికల్స్ 73 & 74
  • భారత రాజ్యాంగం
  • భారతదేశ చరిత్ర
  • భారతదేశ ఎకనామి
  • భారతదేశ జాగ్రఫీ
  • ఫిజిక్స్
  • కెమిస్ట్రీ
  • బయాలజి
  • Environmental స్టడీస్
  • స్పోర్ట్స్ లేటెస్ట్ న్యూస్ (అవార్డ్స్ & రివార్డ్స్ )
  • కరెంట్ అఫైర్స్ (6 నెలలు)
  • నవరత్నాలు
  • Persons ఇన్ News
  • Books & authors
  • ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ (2019-20)
  • భారతదేశ బడ్జెట్  (2019-20)
  • ఆంధ్రప్రదేశ్ మంత్రులు వారి శాఖలు
  • కేంద్ర మంత్రులు వారి శాఖలు 



Post a Comment

0 Comments