EPFO recruitment 2019 : 280 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ జూన్25

EPFO 280 అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది..

అభ్యర్థులు ఆన్లైన్ లో epfindia.gov. in ద్వారా అప్లై చేసుకోవాలి..



మొత్తం ఖాళీలు: 280
చివరి తేదీ : 25-06-2019
హల్ టికెట్స్ downloading: జులై 20 నుంచి జులై 30 వరకు
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జులై 30 , 31 తేదీలు

వయస్సు: 20 నుంచి 27 సం,, లు
              (Reserved candidates have age relaxation)

Application fee: 
General/OBC : Rs.500
SC/ST/PWD/ Departmental Candidates, Female Candidates & Economically Weaker Section: Rs 250



అర్హత: డిగ్రీ (any degree from recognized University or equivalent)

How to Apply: 
Candidates should apply online through official website 
epfindia.gov.in or click here to go 

Important notes:


  • The selection of candidate will be done on the basis of marks obtained in both preliminary and main examinations.
  • There will be a negative mark 1/4 for each wrong answer



Post a Comment

0 Comments