అమ్మ ఒడి పథకం పై క్లారిటీ ఇచ్చిన సీఎం కార్యాలయం

అమ్మ ఒడి పథకం పై క్లారిటీ ఇచ్చిన  సీఎం కార్యాలయం 






పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా  అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసిన సీఎం వై ఎస్ జగన్ . 

చదివేది ప్రైవేట్ పాఠశాల అయినా , ప్రభుత్వ పాఠశాల అయినా అమ్మ ఒడి  పథకం వర్తిస్తుంది.  దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. మన రాష్ట్రంలో ప్రతీ 100 మందిలో 33 మంది నిరక్షరాస్యులే. అక్షరాస్యత విషయం లో మన రాష్ట్రము దేశం లో అట్టడుగున స్తానం లో ఉందని ఈ పరిస్థిని మార్చి పేద పిల్లలంతా చదువుకోవాలనే ఉద్దేశ్యం తో అమ్మ ఒడి పథకాన్ని ప్రకటిచడం జరిగిందని తెలిపారు 






Post a Comment

0 Comments