AP VILLAGE VOLUNTEER JOBS OFFICIAL NOTIFICATION AND ONLINE APPLICATION LINK ACTIVATED
ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షల వాలంటీర్ ఉద్యోగాలకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ ఆక్టివేట్ అయ్యింది.
HOW TO APPLY:
ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షల వాలంటీర్ ఉద్యోగాలకు సంబందించిన OFFICIAL నోటిఫికేషన్ ఆక్టివేట్ అయ్యింది.
HOW TO APPLY:
- https://gramavolunteer.ap.gov.in లింక్ ను ఓపెన్ చేసుకోండి.
- Apply now పై క్లిక్ చేయండి.
- మీకు అర్హత ఉందొ లేదో అక్కడ చూసుకోండి.
- అర్హత ఉంటె ACCEPT పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ కి OTP (ఓటీపీ) వస్తుంది, వచ్చిన OTP (ఓటీపీ) ని ఎంటర్ చేసి చేసి VERIFY క్లిక్ చేయండి.
- తరువాత పేజీ లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ (RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK) ఎదో ఒకటి అప్లోడ్ చేయండి
- తరువాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. CERTIFICATE కూడా అప్లోడ్ చేయాలి.
- తరువాత మీ యొక్క కులం ఎంటర్ చేయాలి . OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల ధ్రువీకరణ పత్రము నెంబర్ ఎంటర్ చేసి, CERTIFICATE అప్లోడ్ చేయాలి
- చివరగా అప్లై పై క్లిక్ చేయండి..
- మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే మెసేజ్ కూడా వస్తుంది.


0 Comments