నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో జనరల్ మేనేజర్ (లీగల్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్), మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూలై 8.
![]() |
Post details |
పోస్టుల వివరాలు
NHAI రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, క్రింద ఇవ్వబడిన పోస్ట్‌లలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
వయోపరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 56 ఏళ్లు మించకూడదు.
జీతం
జనరల్ మేనేజర్ (లీగల్) - రూ. 123100 నుండి రూ. 215900 వరకు ఉంటుంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) - రూ. 78800 నుండి రూ. 209200
మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) - రూ 15600 నుండి రూ 39100
అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) - రూ 9300 నుండి రూ 34800
ఎంపిక ప్రక్రియ
NHAIలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి
NHAI Recruitment 2024అప్లయ్ చేయడానికి లింక్
NHAI Recruitment 2024 నోటిఫికేషన్
ఈ అడ్రస్ కి పంపాలి
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్న వారు తమ దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా నింపి సంబంధిత పత్రాలతో పాటు క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి.
చిరునామా: DGM (HR/Admin)-III నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాట్ నెం. G5-&6, సెక్టార్-10, ద్వారక, న్యూఢిల్లీ-110075
0 Comments