Jagananna Ammavodi Payment Status 2023

 

ఏపీ జగనన్న అమ్మఒడి 2023 కి సంబంధించిన నాల్గవ విడత అమౌంట్ విడుదల చెయ్యటం జరిగింది. అమ్మఒడి పేమెంట్ స్టేటస్ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు👇

Note: మీరు మొబైల్ లో చూసేటప్పుడు "Desktop site" సెలెక్ట్ చెయ్యకూడదు చేస్తే "please enter aadhar" అని ఎర్రర్ వస్తుంది అందుకని మాములుగా మాత్రమే చూడండి.

 పై లింక్ పై క్లిక్ చేసిన తర్వాత scheme దగ్గర jagananna Ammavodi సెలెక్ట్ చేసుకోండి.

 UID దగ్గర తల్లి/సంరక్షకుని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చెయ్యండి

 తర్వాత captcha నెంబర్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చెయ్యండి.

 తర్వాత మీకు స్క్రీన్ పై your aadhar will be authenticated అని చూపిస్తుంది, అప్పుడు ok పై క్లిక్ చెయ్యండి.

 తర్వాత మీకు OTP Sent Successfully అని మెసేజ్ వస్తుంది, OK పై క్లిక్ చెయ్యండి.

 తర్వాత మీ మొబైల్ కు OTP నెంబర్ మెసేజ్ రూపం లో రావడం జరుగుతుంది.

 మీ మొబైల్ కు వచ్చిన OTP నెంబర్ ని Enter OTP from Aadhar అనే దగ్గర చెయ్యండి.

 తర్వాత verify OTP అనే బటన్ పై క్లిక్ చెయ్యండి.

 మీరు OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది అప్పుడు OK పై క్లిక్ చెయ్యండి.

 తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్, బ్యాంకు నేమ్, పేమెంట్ స్టేటస్ అన్ని చూపిస్తాయి.

Post a Comment

0 Comments