How to Know List of Mobile Numbers registered on your IDs

 

List of Mobile Numbers registered on your IDs



You may choose to select the numbers that are not in your name or not required, and submit your Report.
No action is required for the numbers you need to retain.
If your mobile number is activated as corporate connection then all related mobiles of your corporate will be listed.



మీ పేరు తో ఎన్ని సిమ్(SIM) లు ఆక్టివ్ (Active) గా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
దానికోసం మీ ఆధార్ కార్డు తో లింకు అయిన ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. 

ఎలా తెలుసుకోవాలి?

    1. కింద ఉన్న లింకు ఓపెన్ చేయాలి.. 

                    Click Here to Open Page

    2.  మీ మొబైలు నెంబర్ ఎంటర్ చేసి Request otp ఆప్షన్ పై క్లిక్ చేయాలి.



    3. మీ మొబైలు కి వచ్చిన otp నెంబర్ ఎంటర్ చేసి validate పై క్లిక్ చేయాలి. 





    4. మీ పేరుతో ఉన్న అన్నీ నంబర్స్ అక్కడ కనిపిస్తాయి.. 
    5. మీవి కాని నంబర్స్ ఏమైనా ఉంటే Report చేయవచ్చు.. 


Watch Video: 

  



Post a Comment

0 Comments