Grama Sachivalayam 2nd Notification for 19000 Posts : Apply Online

Grama Sachivalayam 2nd Notification Jan 2020

గ్రామ వార్డు సచివాలయం మొదటి విడత ఆగష్టు-సెప్టెంబర్ లో జరిగిన ఉద్యోగ భర్తీ ప్రక్రియ ముగిసిన  తర్వాత చాలా  పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి , వాటిని రెండవ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని అప్పటి నుంచి చెప్తూ ఉన్నారు.  అందువలన అప్పటి నుంచి అందరూ రెండవ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి ప్రయత్నం లో ఉద్యోగం రాని వారి అందరికీ  కూడా ప్రభుత్వం ఈరోజు తీపి కబురు చెప్పింది. రెండవ నోటిఫికేషన్ ను శుక్రవారం విడుదల చేయనుంది. 

Grama Sachivalayam 2nd Notification Total  Posts

మొడటి నోటిఫికేషన్ తర్వాత మిగిలిపోయిన పోస్టులు మొత్తం దాదాపుగా 15971 ఉన్నాయి. 
అందులో 
6916   పశు సంవర్ధక శాఖ 
1746   గ్రామ ఉద్యానవన అసిస్టెంట్లు 
1234   విలేజ్ సర్వేయర్ 
1122   డిజిటల్ అసిస్టెంట్లు 

వీటితో పాటుగా మరో 3000 పైగా సచివాలయ ఉద్యోగాల  భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్టంలో ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దీనితో 3వేలకు పైగా ఉద్యోగులు వీటిలో అవసరం అవుతారు. కనుక మొత్తం అన్ని పోస్టులకు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు. 

Grama Sachivalayam 2nd Notification Apply Online

నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత రేపటి నుంచి పాట పద్దతిలోనే అప్లై చేయాలి. భర్తీ ప్రక్రియ కూడా పాత పద్ధతినే కొనసాగిస్తారు. పరీక్షలకు మరలా సిద్ధం అవ్వండి. 

Notification Link : Click Here

Apply Online : Click Here



Post a Comment

0 Comments