గ్రామ సచివాలయం అభ్యర్థులకు పిడుగు లాంటి వార్త




గ్రామ సచివాలయం ఉద్యోగాలకు  2వ నోటిఫికేషన్ విడుదల అయిన విషయం అందరికి తెలుసు. అయితే అందులో animal husbandary ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఎక్కువగా లేకపోవటం వలన ఆ ఉద్యోగాలకు ఖాళీలు ఉండిపోతాయి. అందువలన అర్హులు లేకపోయినా ఇంటర్ bipc చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని ఒక GO విడుదల చేసారు. దానితో ఇంటర్ బైపీసీ అభ్యర్థులందరూ ఎగిరి గంతులేశారు. ఆనందం లో తెలిపోయారు. కానీ అంతలోనే ఆ GO ని నిలిపివేస్తూ మరొక GO విడుదల చేసారు. ఇది అందరికీ చాలా బాధ కలిగించింది.
ఆ రెండు GO లు మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.



Download GO from here 


GO MS-2  : Good News

GO MS-3 : Bad News






Post a Comment

0 Comments