AP Corporation Subsidy Loans Latest Information
AP Corporation Loans for ALL Categories 2019-20
BC, SC, ST , KAPU, Minority, And All Other Castes Corporation Subsidy Loans Interview Dates And More Details Are Given Here.. So many People Are Applied For these Subsidy Corporation Loans. But Govt Has Limited to a certain number of Loans.
AP లో సబ్సిడీ రుణాలకు బ్రేక్ పడింది.. ఇంటర్వ్యూ లు నిలిపివేశారు..
ఇక్కడ అన్ని జిల్లాల సమాచారం అందిన మేరకు ఇవ్వడం జరిగింది.. ప్రతి జిల్లా సమాచారం కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది.. ప్రస్తుతానికి కొన్ని జిల్లాల సమాచారం మాత్రమే పొందుపరచాము. మీరు ప్రతి రోజు ఈ పేజీ చూస్తూ ఉండండి, మీకు AP సబ్సిడీ లోన్స్ గురించి వచ్చిన ప్రతి సమాచారం ఇక్కడ అందుతుంది.. అలాగే మీకు ఉన్న డౌట్స్ ని కింద కామెంట్స్ లో అడగండి లేదా మన Youtube వీడియోలు చూసి తెలుసుకోండి పూర్తి సమాచారం..అలాగే ఏదైనా సమాచారం తెలిస్తే నాకు పంపించండి: email , దాన్ని ఇక్కడ మీ పేరుతో పోస్ట్ చేస్తాను..
మీరు నాకు అనుకుంటే ఈమెయిల్ చేయండి.


0 Comments