Indian Navy jobs notification for various posts 2020
ఇండియన్ నేవీ లో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.
అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.. కావలసిన అర్హతలు కింద ఇవ్వబడ్డాయి.
3 రకాల నోటిఫికేషన్ లు వచ్చాయి..
అందులో సెయిలర్స్ , ఆఫీసర్స్, క్యాడెట్ లు ఉన్నాయి.
అర్హతలు :
సెయిలర్లు - పదవ తరగతి
ఆఫీసర్లు: డిగ్రీ/ఇంజినీరింగ్/MCA/PG etc.,
క్యాడెట్: 10+2
Online Official Website:
https://www.joinindiannavy.gov.in/


0 Comments