How To Check AP Corporation Loan 2019 Application Status
ఆంధ్రప్రదేశ్ లో అన్ని కులాల వారికీ (ST,SC,BC,KAPU,MINORITY) సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. వాటికి చాలా మంది అప్లై చేసుకున్నారు. అయితే తరువాత ప్రోసెస్ ఏంటి అనే విషయం అందరికీ తెలుసు.. ఇంటర్వ్యూ అని.. అయితే
- ఇంటర్వ్యూ కి ఏమి కావాలి..?
- ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది..?
- ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది.. ?
- మన అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలి?
ఈ విషయాలు మీకు ఇక్కడ తెలుస్తాయి...
AP Corporation Loan 2019 online Application
చివరి తేదీ 10-11-2019 తో ముగిసింది. ఇంటర్వ్యూ లు మొదలు అయ్యాయి. కావున మీరు అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఇంటర్వ్యూ కి మీకు ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది.. లేదా మీ దగ్గరలోని MPDO ఆఫీస్ లో సంప్రదించండి..
ఇంటర్వ్యూ కి కావాల్సిన పత్రాలు:
- రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- జనన ధ్రువీకరణ పత్రం
How To Check AP Corporation Loan 2019 Application Status
1. ఇక్కడ క్లిక్ చేసి చేసి APOBMMS వెబ్సైటు ఓపెన్ చేయండి.
2. అక్కడ మీ వివరాలు ఎంటర్ చేసి search పై క్లిక్ చేయండి..
రేషన్ కార్డు నెంబర్,బెనిఫిషరీ ID , డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, కార్పొరేషన్ పేరు సెలెక్ట్ చేయండి..
మీ అప్లికేషన్ కనిపిస్తుంది.. అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు..
WATCH This Video:
0 Comments