Download AP grama ward sachivalayam halltickets 2020

Download AP grama ward sachivalayam halltickets


Download-grama-sachivalayam-halltickets

ఆంద్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ రాత పరీక్షల హాల్ టిక్కెట్లు మీరు ఈరోజు శనివారం 12-09-2020 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ OTPR id / Application Id / Aadhar Number మరియు DOB ఎంటెర్ చేసి మీ గ్రామ సచివాలయం పరీక్ష హాల్ టిక్కెట్లు పొందవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అదే పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. 126728 గ్రామ,వార్డు సచివాలయం ఉద్యోగాలకు గాను మొత్తం 10.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించి రాత పరీక్షలు సెప్టెంబర్ 20,21,22,23,24,25,26 తేదీల్లో ఉదయం మరియు సాయంత్రం.. రెండు పూటలూ రాత పరీక్షలు జరుగుతాయి. వీటికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.



Note: (very important)

అలాగే పరీక్ష కేంద్రం యొక్క అడ్రెస్ కి సంబంధించి ఒక లింక్ మీ మొబైల్ కి వస్తుంది. అందులో పరీక్ష కేంద్రం యొక్క గూగుల్ మాప్ అడ్రస్ (google map address) link ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ పరీక్ష కేంద్రం అడ్రెస్ exact location చూపిస్తుంది. ఎంత దూరం లో ఉంది, అలాగే  ఎలా వెళ్ళాలి, ఎంత సమయం పట్టవచ్చు అనే విషయాలు తెలుస్తాయి.



How to download sachivalayam hall tickets:
  1. ఈ లింక్ క్లిక్ చేసి సచివాలయం వెబ్ పోర్టల్ కి వెళ్ళాలి.
  2. Download halltickets లింక్ పై క్లిక్ చేయండి.
  3. మీ OTPR Id ని మరియు date of birth ఎంటర్ చేయండి.
  4. మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. మీ పరీక్షా కేంద్ర వివరాలు, అడ్రస్, పరీక్ష సమయం అక్కడ మీకు ఉంటాయి.
  5. ప్రింట్ హాల్ టికెట్ పై క్లిక్ చేసి save/print చేసుకోండి.

Note:

Hall tickets link ఇది.

సర్వర్ బిజీ గా ఉండటం వలన అందరికీ వెంటనే ఓపెన్ కాకపోవచ్చు. కంగారు పడకండి, అలా అని 
9121296051 
9121296052
9121296053
1100 కి ఫోన్ చేసి అడగాల్సిన అవసరం కూడా లేదు . కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. తప్పకుండా డౌన్లోడ్ అవుతాయి.



హాల్ టిక్కెట్ లో ఏమి ఉంటాయి:

మీ పేరు, reg no., hallticket number, date of birth, మీ ఫోటో, పరీక్ష తేదీ, time(సమయం), పరీక్ష కేంద్రం అడ్రస్, మొదలైనవి ఉంటాయి. మీరు అన్ని ఒకసారి సరి చూసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో.


Post a Comment

0 Comments