గ్రామ సచివాలయం పరీక్షకు వెళ్లే వారు వెంట తీసుకొని వెళ్లాల్సినవి

గ్రామ సచివాలయం పరీక్షకు వెళ్లే వారు వెంట తీసుకొని వెళ్లాల్సినవి 


గ్రామా వార్డు సచివాలయం పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తారు . సెప్టెంబర్ 1 ఉదయం కేటగిరీ-1 అభ్యర్థులకు , అలాగే సెప్టెంబర్-1 సాయంత్రం కేటగిరి-3 లో గల డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షకు వెళ్ళేటపుడు కొన్ని తప్పకుండ తీస్కొని వెళ్ళాలి, మిగతా వస్తువులు ఏమి తీసుకోని వెళ్లకూడదు . అందులో ముఖ్యంగా కాలిక్యులేటర్ , మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్స్ అసలు తీసుకోని వెళ్ళకూడదు.  అలాగే కొన్ని లేకపోతె పరిక్షా కేంద్రంలోని రానివ్వరు. అవి మీరు తప్పకుండ తీసుకోని వెళ్ళండి. 

అభ్యర్థులు తీసుకోని వెళ్లాల్సినవి :

ఇవి పరీక్ష రాసె ప్రతి ఒక్కరు తీసుకుని రావాలి 
  • హాల్ టికెట్ 
  • మీ ఒరిజినల్  ID  ప్రూఫ్ 
ఒరిజినల్ ID  ప్రూఫ్ అంటే governament చే గురింపు జారీ చేసిన  కార్డ్స్ మాత్రమే, అవి 
  • Passport,
  • Pan Card,
  • Voter ID,
  • Aadhar Card,
  • Government Employee ID
  • Driving Licence etc.




Note :
The Hallticket must be presented for entry into the exam Centre along with atleast one original valid Photo ID card issued by Government.
i.e. Passport, Pan Card, Voter ID, Aadhar Card, Government Employee ID or Driving Licence etc.

Post a Comment

0 Comments