Ap nirudyoga bruthi july 2019 || rajanna bruthi || ap yuvanestham

జగన్ మరో సంచలన నిర్ణయం 


జగనన్న మనస్సు విశాలం...నిరుద్యోగ యువత మైండ్ బ్లాంక్



-1 కోటి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 6 లక్షల మందికే నిరుద్యోగ భృతి ఇచ్చిన టిడిపి ప్రభుత్వం
-రాష్ట్రంలో ఉన్న 1 కోటి 70 లక్షల మందికి నిరుద్యోగ భృతి 3 వేల చప్పున ఇవ్వాలి అని నిర్ణయం
-రాష్ట్రంలో ఉన్న 1 కోటి 70 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి అని సాక్షి పత్రిక ద్వారా సుదీర్ఘ పోరాటం చేసిన జగన్
-ప్రస్తుతం భృతి అందుకుంటున్న వారికీ వరాలు ప్రకటించిన జగన్
-ప్రస్తుతం ఉన్న విధానం లో ఉద్యోగం వచ్చిన వెంటనే భృతి కట్ అవుతుంది
-గ్రామ వాలంటీర్లు గా సెలెక్ట్ అయ్యినా భృతి ఆపకూడదని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం
-ప్రస్తుతం భృతి అందుకుంటున్న వారికి భృతి 3 వేలు గ్రామ వాలంటీర్ జీతం 5 వేలు కలిపి 8 వేలు ఇచ్చే ఆలోచన లో జగన్

అప్పట్లో సాక్షి ద్వారా జగన్ చేసిన ఉద్యమం ఒక సారి గుర్తుచేసుకుందాం ...

నిరుద్యోగులు కోటికి పైమాటే..
రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సాధికార సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం... రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న 18–35 ఏళ్ల లోపు వారు కాకుండా ఎలాంటి ఉపాధి లేని వారు 65,01,846 మంది ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం యువతీ యువకుల్లో 45 శాతం మంది ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు.

చదువులు పూర్తి చేసుకున్నా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న వారి సంఖ్య 20,19,159. వీరంతా పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివినవారే. ఆర్థిక స్తోమత లేక మధ్యలోనే చదువులు ఆపేసిన యువత 9,17,653 మంది ఉన్నారు. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న వారు 22,71,629 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే దాదాపు రూ.1.70 కోట్ల మంది నిరుద్యోగ భృతికి అర్హులే. కానీ, ప్రభుత్వం కేవలం 12 లక్షల మందికే భృతి ఇస్తామని చెప్పడం గమనార్హం. ప్రజా సాధికార సర్వేలో తేలిన 65 లక్షల మంది నిరుద్యోగ యువతను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

ముఖ్యమంత్రి అయ్యిన తరువాత జగన్ నిర్ణయం ... 

జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో ఉన్న 1 కోటి 70 లక్షల మంది నిరుద్యోగులకు నెలకి మూడు వేల చప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు.తెలుగుదేశం పార్టీ హయాంలో అర్ధం లేని పనికమాలిన టెక్నాలజీ వినియోగించి కేవలం 6 లక్షల మందికే భృతి ఇచ్చారు.ఇప్పుడు అలాంటి రూల్స్ ఏమి లేవు,డైరెక్ట్ గా గ్రామ వాలంటీర్ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకి నేరుగా 3 వేలు ఇవ్వనున్నారు.ఆగష్టు పదిహేను నుండే పెంచిన 3 వేల  భృతి నిరుద్యోగులకు అందించనున్నారు జగన్.దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.గతంలో టెక్నాలజీ ఆధారంతో ఎక్కువ మందిని తిరస్కరించారు.ఇప్పుడు టెక్నాలజీ ని పక్కన పెట్టి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా కేవలం గ్రామ వలంటీర్ల రిపోర్ట్ ఆధారంగా భృతి ఇవ్వనున్నారు.ముందు ప్రజా సాధికార సర్వే లో ఉద్యోగం లేదు అని ఇచ్చిన 65 లక్షల మందికి ఎలాంటి వెరిఫికేషన్ ప్రక్రియ అవసరం లేకుండా ఆగష్టు నుండే భృతి ఇవ్వనున్నారు.మిగిలిన కోటి మందికి గ్రామ వాలంటీర్ల నియామకం పూర్తిఅయ్యిన వెంటనే భృతి ఇవ్వనున్నారు జగన్.అలానే భృతి తీసుకోవడానికి బయో మెట్రిక్ వెయ్యాల్సి వచ్చేది.ఇప్పుడు సదరు నిరుద్యోగి ఎక్కడ ఉన్నా పర్వాలేదు బయో మెట్రిక్ విధానం కి స్వస్తి పలకాలి అని నిర్ణయం తీసుకుంది జగనన్న ప్రభుత్వం.అలానే భృతి తీసుకున్న వారు గ్రామ వాలంటీర్ల నియామకం లో మొదట ప్రాధాన్యత దక్కుతుంది.అంతే కాదు భృతి 3 వేల తో పాటు గ్రామ వాలంటీర్ గా మరో 5 వేలు కలిపి 8 వేలు వచ్చే అవకాశం కల్పించారు.గతంలో ఉద్యోగం వస్తే భృతి పోతుంది ఇప్పుడు ఆలా కాకుండా పాత విధానానికి స్వస్తి పలకాలి అని నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఉన్న యువనేస్తాం వెబ్ సైట్ కూడా తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నారు.త్వరలోనే రాజన్న భృతి పేరుతో వెబ్ సైట్ ప్రారంభించనున్నారు.అందులో ప్రతి నెల భృతి ఇచ్చిన వారి వివరాలు ఉంచనున్నారు.జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో జయహో జగనన్న అంటున్నారు........

#APCMJAGAN

Post a Comment

1 Comments