గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగానికి నిర్వహించబోయే రాతపరీక్ష లో ఎక్కువగా జనరల్ నాలెడ్జికి సంబంచిన ప్రశ్నలు ఉంటాయి.
Get Rs.6000 scholorship for Girls , మహిళా విద్యార్థినులు ఉచితంగా Rs.6000 స్కాలర్షిప్ పొందండి
గ్రామ సచివాలయ పరీక్ష కు 75 మార్కులు
వార్డు సచివాలయ పరీక్షకు 50 మార్కులు
Get Rs.6000 scholorship for Girls , మహిళా విద్యార్థినులు ఉచితంగా Rs.6000 స్కాలర్షిప్ పొందండి
రాత పరీక్ష : 150 మార్కులకు ఉంటుంది
అందులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయిగ్రామ సచివాలయ పరీక్ష కు 75 మార్కులు
వార్డు సచివాలయ పరీక్షకు 50 మార్కులు
జనరల్ నాలెడ్జ్ 75/50 మార్కులు సిలబస్:
- పంచాయతీ రాజ్ చట్టం & గ్రామీణాభివృద్ధి
- ఆర్టికల్స్ 73 & 74
- భారత రాజ్యాంగం
- భారతదేశ చరిత్ర
- భారతదేశ ఎకనామి
- భారతదేశ జాగ్రఫీ
- ఫిజిక్స్
- కెమిస్ట్రీ
- బయాలజి
- Environmental స్టడీస్
- స్పోర్ట్స్ లేటెస్ట్ న్యూస్ (అవార్డ్స్ & రివార్డ్స్ )
- కరెంట్ అఫైర్స్ (6 నెలలు)
- నవరత్నాలు
- Persons ఇన్ News
- Books & authors
- ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ (2019-20)
- భారతదేశ బడ్జెట్ (2019-20)
- ఆంధ్రప్రదేశ్ మంత్రులు వారి శాఖలు
- కేంద్ర మంత్రులు వారి శాఖలు


0 Comments