AP SSC Results 2024 || BSEAP Andhra Pradesh 10th Class Results 2023

AP SSC Result 2024 BSEAP Andhra Pradesh 10th Class Results  2024



AP Tenth Results 2024: టెన్త్‌ ఫలితాలు విడుదల 

రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యూలర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574 (86.69శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 84.32శాతం, బాలికలు 89.17శాతం ఉత్తీర్ణ సాధించారని, ఈ ఏడాది బాలికలే అధిక సంఖలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు.
ఈ ఏడాది మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు శారు. వీరిలో రెగ్యూలర్ విద్యార్థులు 6.23 లక్షలు కాగా.. గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్షకు పైగా ఉన్నారు.






AP SSC Results 2024 ఫలితాలు లింక్ 10th Class at bse.ap.gov.in

 AP SSC ఫలితాలు 2024 ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

Step 1: కింద ఉన్న ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని సందర్శించండి

Step 2: హోమ్‌పేజీలో, అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి

Step 3: రోల్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.

Step 4: మీ AP SSC 10వ తరగతి ఫలితం 2024 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. 

Step 5: దానిని డౌన్‌లోడ్ చేసి, తదుపరి ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.

పేరు లేదా హాల్ టికెట్ నెంబర్  ఏదైనా ఒక దానితో మీ రిజల్ట్స్ చూసుకోవచ్చు.. 

AP SSC Results 2024 Date & Time

Andhra Pradesh Board of Secondary Education (SSC Board) had successfully completed the Secondary School Certificate Examination. SSC Exam conducted from 18 march to 30 march 2024 at the various examination center. A massive number of students appeared in the AP Board 10th Class Examination for the academic year 2023-2024. Now all the students are eagerly searching and enquiring about APBSE SSC Exam Results 2024 Here and there from the various resources. Generally, the examination authority released the AP SSC Exam Results today.


Check Yours Results Now: 


 LINK-1     LINK-2     LINK-3 


               LINK-4     LINK-5 


             LINK-6    LINK-7 






Post a Comment

1 Comments